24 నుంచి అప్నన్న హుండీ లెక్కంపు..
Ens Balu
2
Simhachalam
2021-05-18 10:14:54
విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు ఈనెల 24వ తేది నుంచి 26 వరకూ మూడు రోజులు చేపట్టున్నట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. మంగళవారం ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. స్వామివారి హుండీ లెక్కింపు బుధవారం ఉదయం 7.30గంలకు ప్రారంభమవుతుందన్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ నియమ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తూ సింహగిరిపైన బేడామండపంలో హుండీల లెక్కింపు జరుగుతందన్నారు. ఈ మేరకు బేడా మండపాన్ని ముందుగానే సోడియం హైపోక్లోరైడ్ ద్రవాణంతో శుద్ధి చేపట్టనున్నట్టు కూడా చెప్పారు.