సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టీస్ లావు నాగేశ్వరరావు ని శనివారం ఉదయం చంద్రమౌళి నగర్ లోని నివాసంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుమ్మడి గోపిచంద్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా పలు విషయాలను ఆయన చర్చించారు. అంతేకాకుండా గుంటూరు జిల్లా జరుగుతున్న అభివ్రుద్ధిని జడ్జికి వివరించారు.