వైఎస్సార్ ప్రజల గుండెల్లో కొలువున్నారు..


Ens Balu
2
Visakhapatnam
2021-09-02 04:30:27

దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 29వార్డ్ జగదాంబ జంక్షన్ వైస్సార్ విగ్రహం వద్ద స్వర్గీయ వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనతరం. వికలాంగులకు వీల్ చైర్స్, పేద మహిళలకుచీరలు పంపిణీ చేశారు.  29వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు అద్యక్షన ఈ కార్యక్రమంలో స్టేట్ నాగవంశం డైరెక్టర్ కనకాల ఈశ్వర్, స్టేట్ యూత్ సెక్రటరీ మాన్యాల శ్రీనివాస్, స్టీట్ యూత్ సెక్రటరి కోరాడ సురేష్ స్టేట్ బిసిసెల్ సెక్రటరి బెవర మహేష్ స్టేట్ ప్రచార కమిటీ సెక్రెరరీ అడపా శివ, పీతల తేజ,  గండి అప్పల రాజు దుక్క గోపి అరుగుల రాజు, ఊటగెడ్డ సంతోష్, తుపాకుల రమేష్, సారిపల్లి రమణేశ్వర్ సారిపల్లి శ్రీనివాస్, మైలిపిల్లి శివ కృష్ణ ఎల్లాజీ కనకాల రాజు నీలాపు శ్రీను, వురికీటీ పండు, కిరణ్, ఆఫ్టికల్ రవి గొలగని శివ, మహిళ సీనియర్ నాయుకురాలు అరుణశ్రీ,, మాణిక్యం, శ్రీనివాసు, కంచబొయిన ఎర్రజీ,  సింగం పల్లి తాతారావు తదితరులు పాల్గొన్నారు.