డిగ్రీ రెండు మాద్యమాలు కొనసాగించాలి..
Ens Balu
4
Kakinada
2021-09-03 16:42:13
ప్రభుత్వ డిగ్రీకళాశాల లో తెలుగు, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా కొనసాగించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ డిగ్రీ కళాశాల ఆర్జెడి సిహెచ్. కృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ ,ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తెలుగుమీడియం విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారని ఆర్జేడీకి వివరించారు. ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకొని రెండు మాద్యమాల్లో ఈ కార్యక్రమంలో ఎ, టి రాజా ఎస్ఎఫ్ఐ నగర నాయకులు మణికంఠ సాయి లోవ తల్లి, సత్య, దినేష్ తదితరులు పాల్గొన్నారు.