గోకవరంలో అత్యధిక వర్షపాతం నమోదు..
Ens Balu
4
Kakinada
2021-09-04 06:23:12
తూర్పుగోదావరి జిల్లాలో శనివారం అత్యధిక వర్షపాతం గోకవరం 84.2మిల్లీ మీటర్లు నమోదు అయినట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. అత్యల్పంగా గంగవరం 0.4 మిల్లీమీటర్లు కాగా, జిల్లావ్యాప్తంగా వర్షపాతం 560 మిల్లీమీటర్లు నమోదు అయినట్టు ఆపేర్కొన్న అధికారులు జిల్లాలో యావరేజిన ఏడు రెవిన్యూ డివిజన్ల పరిధిలోని 64 మండాల్లో కలిపి 8.8 మిల్లీమీటర్లు నమోదు అయినట్టు ఆ ప్రకటనలో తెలియజేశారు.