విశాఖజిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపు గా చేపట్టి విజయవంతం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎలా పరిశీలకులు ఎం ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్లో జిల్లా పరిషత్ కార్యనిర్వాహణాధికారి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విశ్వేశ్వరరావు లతో సమావేశమై ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై చర్చించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం ఆయన భీమునిపట్నం ఆనందపురం హలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాట్లను పరిశీలించారు.