సింహగిరిపై సర్పాలను రక్షించిన సిబ్బంది..


Ens Balu
3
Simhachalam
2021-09-21 06:57:50

సింహగిరి క్షేత్రంపై చెత్తాచెదారాన్ని తొలగించే క్రమంలో కనిపించిన సర్పాలను ఫారెస్టు సిబ్బంది ప్పత్యేకంగా వాటిని పట్టుకొని దగ్గర్లోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. సోమవారం సింహగరిపై గోశాల ప్రాంతంలో చెత్తలను తొలగించే క్రమంలో కొన్ని సర్పాలు దర్శనమిచ్చాయి. దీనితో అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి వాటిని జాగ్రత్త పట్టుకున్నారు. అటివీ సిబ్బంది. అధికంగా పసరు పాములు ఇక్కడ అధికంగా వున్నాయి. వాటిని స్నేక్ స్టిక్ సహాయంతో పట్టుకొని డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సర్పాలను రత్నగిరి క్షేత్ర సమీపంలో చంపకూడదనే ఈ ఏర్పాట్లు చేసినట్లు ఈఓ ఎంవీసూర్య కళ తెలియజేశారు.