అన్నవరం దేవస్థాన ప్రత్యేక అహ్వానితునిగా ఎమ్మెల్యే పర్వత..
Ens Balu
4
Annavaram
2021-09-21 12:00:18
అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితునిగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ని నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ వాణీమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వామివారిని నేరుగా సేవచేసుకునే భాగ్యం ప్రత్యేక ఆహ్వానితునిగా రావడం అద్రుష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనను బోర్టులోకి ప్రత్యేక ఆహ్వానితుగా నియమించడం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.