టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా అల్లూరి మల్లీశ్వరి..


Ens Balu
4
కాకినాడ రూరల్
2021-10-01 09:46:59

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా తూర్పుగోదావరి జిల్లాకి చెందిన అల్లూరి మ‌ల్లిశ్వ‌రి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో అదనపు టిటిడి నిబందనల మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామివారి ధర్మకర్తల మండలిలో స్థానం లభించడం అంటే శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరస్వామి పిలుపు వచ్చిననట్టేనన్నారు. తనకు పదవి అప్పగించినందుకు ఆమె సీఎం వైఎస్ జగన్ కు అభినందనలు తెలియజేశారు..