దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ కు ఘనసన్మానం..
Ens Balu
7
Srikakulam
2021-10-30 14:23:24
శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్రకు ఘన స్వాగతం లభించింది. బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు గుత్తు రాజారావు, నగర దేవాంగ సంఘం జిల్లా అధ్యశ్రులు నల్ల అప్పారావు, ఉపాధ్యక్షులు గుత్తు చిన్నారావు, దోరసన్యాసిరాజు ఛైర్మన్ కు దుశ్శాలువ, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. దేవాంగ కుల సమస్యలను రాష్ట్ర చేనేత కార్పొరేషన్ ఛైర్మన్ ఈ సందర్భంగా వివరించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు.