రైతుల ఖాతాలోకి ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసి సీఎం వైఎస్ జగన్..లైవ్


Ens Balu
3
Tadepalli
2022-02-15 06:17:58

ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రూ.123 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాకే జమచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ  ప్రత్యక్ష ప్రసారాలు ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల  కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం..గత ప్రభుత్వంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఎగ్గొడితే..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులందరికీ ఆర్బీకేల్లో ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేశామని, ఎంతో పారదర్శకంగా వీటిని అమలు చేస్తున్నట్టు చెప్పారు.
సిఫార్సు