అందవరపు కుటుంబానికి కృష్ణదాస్ పరామర్శ


Ens Balu
3
Srikakulam
2022-07-15 07:37:38

శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అందవరపు  కొండలరావు సతీమణి భారతి ఇటీవల మ్రుతిచెందారు. వారి కుటుంబ సభ్యులను  మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ శుక్రవారం పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. స్వర్గీయ భారతి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భారతి కుమారుడు అందవరపు జగన్ తో పాటు ఆమె ఇరువురి కుమార్తెలను ఓదార్చారు.  కృష్ణదాస్ వెంట కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, అందవరపు ప్రసాద్, సంతోష్, వివిఎన్ ప్రకాష్ కూడా ఉన్నారు.
సిఫార్సు