రాష్ట్రం లో గ్రామ వాలంటీర్లు ద్వారా అభవృద్ధి సంక్షేమ ఫలా లు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర హోంమంత్రి డా. తానేటి వనిత అన్నారు. మంగళవారం కలవలపల్లి గ్రామములో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొ న్నారు. ఈ సంద ర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహ న్ రెడ్డి మూడేళ్ల పాలన లో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథ కాలు ప్రతి ఇంటికి అందుతు న్నాయని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ఇంటింటి ప్రచా రం నిర్వహించారు, సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ ఫలా లు అందు తున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల మత రాజ కీయాలకు అతీతం గా సంక్షేమ పథకాలు అందు తున్నాయని తెలిపారు. లబ్ధి దారులు మూ డేళ్ల అమలు చేసిన పథకాలు అభివృద్ధి గురించి అడిగి ప్రజ లకు వివరించారు.
అమ్మఒడి, ఋణ మాఫీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి బృహత్తర పధ కాలు పేద పజలకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి తెలిపారు. పేదవాడి ఇంటి కల నిరవేర్చే దిశగా, రాష్ట్రం లో 32 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇవ్వండం జరుగుతొం దన్నార. అర్హత ఉండి ఇళ్ల స్థలా ల కోసం దరఖాస్తులు చేసుకుం టే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇ చ్చే విధంగా చర్యలు తీసుకోవ డం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్. పి వైస్ ఛైర్పర్సన్, పోసిన శ్రీలేఖ ఎంపీపీ మట్టా వీరస్వామి గ్రామ సర్పంచ్ ఆకుల లక్ష్మి ఎంపీటీసీ సభ్యు లు ముళ్ళపూ డి గంగ భవాని చాపల రాధా గ్రామ ఉపసర్పంచ్ కొండేపటి హరినాథ్ నియోజకవర్గ నాయకులు బండి అబ్బులు ముదునూరు నాగరాజు ప్రతిపాటీ రామచంద్రరావు గూడపాటి శివ తాసిల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీవో బి రాంప్రసాద్ గ్రామ సచివాల సిబ్బంది వాలంటీర్లు రెవిన్యూ సిబ్బంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.