అనకాపల్లి జిల్లాలోని పరవాడ మండల కేంద్రంలో ఈనెల 18,19 తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ 12వ జిల్లా మహసభల ను జయప్రదం చే యాలని సీఐటీ యూ మండల కార్యదర్శి ఐకెపి యునియన్ జిల్లా అద్యక్షులు కె సూ రిబాబు వ్వసాయ కార్మిసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డివెంకన్న పిలుపు నిచ్చారు. బుధవారం దేవరా పల్లిలో మహసభల పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈమహసభల్లో ఆశ, అంగన్వాడీ వీఆర్ఏ విద్యుత్ కోఆపరేటివ్ సం స్థలు బలోపేతం, మద్యాహ్నం భోజన కార్మికులు విఓఎలు,మొత్తం స్కీం వర్కర్లు సమస్యలుతో పాటు అసంఘ టిత కార్మికులు సమస్యలు పరి ష్కారం కాంట్రాక్టు ఆవుట్ స్టోర్సింగ్ ఉద్యోగులు, ఉద్యోగ పరిరక్షణ కనీస వేతనాలు అమలు,గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని 200 వందలు రోజులు పని 600 కూలి ఇవ్వడం, విద్యా వైద్యం ప్రవేటికరణ ప్రభుత్వ రంగస్థలు పబ్లిక్ సెక్టార్లు ప్రవేటికరణ,వంటి కీలకమైన అంశాలను చర్చిస్తామన్నారు. ఈకార్యక్రమంలో స్రుజన అప్పారావు లక్ష్మీ లీలా వరలక్ష్మి తో పాటు అదిక సంఖ్యలో కార్మికులు పల్గోన్నారు.