నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ప్రారంభించిన సీఎం జగన్
Ens Balu
15
Anakapalle
2022-12-30 06:24:32
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి శంఖుస్థాపన చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అందిస్తున్నాం. మెడికల్ కాలేజీతోపాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్ధులు విశేషంగా తరలి వచ్చారు. కార్యక్రమంలో మంత్రులు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్ నాధ్, జిల్లా ఇన్చార్జి కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఇతర వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.