నక్కపల్లి మండల తహశీల్దార్ గా నీరజ నూతనంగా బాధ్యతలు చేపట్టటారు. ఏడాదిగా ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ సుబ్రహ్మణ్యశాస్త్రికి ఎస్ డీసీ గా పదోన్న తి లభించ డంతో ఆయన స్థానంలోఇదే కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న పనిచేస్తున్న నీరజను ప్రభుత్వం తహసీల్దార్ నియమించారు. ఈ మేరకు (ఎఫ్ఏసీ) తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సకాలంలో పూర్తిచేయడంతోపాటు, మండలంలో రెవెన్యూకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు.