ఏలేశ్వరం నగర పంచాయతీ కి చెందిన జువ్విన రాంబాబు కుటుంబ సభ్యులను ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరుపుల రాజా మంగళవారం పరామర్శించారు. రాంబాబు భార్య నాగ ప్రభావతి గారిని పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతీ కార్యకర్తకు, నాయకుడిని అండగా వుంటుందని హామీ ఇచ్చారు. ఎవరూ అదైర్య పడాల్సిన పలేనిదని దైర్యం చెప్పారు. ఆయనాతోపాటు ప్రత్తిపాడు టిడిపి, శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.