అల్లూరిసీతారామరాజు జిల్లా డిఆర్ఓగా పి.అంబేద్కర్


Ens Balu
14
Paderu
2023-01-31 15:14:11

అల్లూరి సీతారామరాజుజిల్లా డిఆర్ఓగా పి.అంబేద్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డిఆర్ఓ బి. దయానిది సెలవుపై వెళ్లడంతో అంబేద్కర్ కుపూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన గతంలో చింతపల్లి తహాసిల్దారుగా కూడా పనిచేశారు. కలెక్టరేట్ లోని అధికారులు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.
సిఫార్సు