శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చీఫ్ కోఆర్డినేట్ఇంగ్ ఆఫీసర్ బుద్ధా చంద్రశేఖర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి ముందుగా కపస్తం ఆలింగణం, తదుపరి స్వామి వారి దర్శనం అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించారు. వారికి ఆలయ ఇన్స్పెక్టర్ కనకరాజు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమందో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.