భారతదేశంలోనే స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకోవడానికి అత్యుత్తమ వీడియో ఇది. స్పోకెన్ ఇంగ్లీషు మాంత్రికుడు మనోహర్ సర్ ఎంతో చక్కగా ఇంగ్లీషు భాషపై భయం పోగొట్టి.. తెలుగు మీడియం విద్యార్ధులు, గ్రుహిణిలు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడాలనే ఎంతో ద్రుఢ సంకల్పంతో రూపొందించిన మంచి వీడియో. ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఎవరైనా 70% ఇంగ్లీషులో మాట్లాడేస్తారు. చూడకపోతే మాత్రం ఆణిముత్యంలాంటి స్పోకెన్ ఇంగ్లీషు క్లాస్ చాలా మిస్ అయిపోతారు.. ఇది మాత్రం పక్కా..!