శ్రీసత్యదేవ నిత్యన్నదాన ట్రస్టుకి రూ.3.32లక్షలు విరాళం


Ens Balu
14
Annavaram
2023-04-01 07:26:36

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్య అన్నదానం ట్రస్టుకి రాజమండ్రికి చెందిన నల్లం వెంకటదుర్గాప్రసాద్ దంపతులు, రూ.3,32,472.50 లు విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తం చెక్కును దేవాలయ సిబ్బం దికి శనివావారం ఆలయ సిబ్బందికి అందజే శారు. నల్ల వేదనాషిక పేరున జూలై 29న అన్నదానం చేయాలని కోరారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆశీర్వచ నం అందించగా ఆలయ సిబ్బందికి దాతలకు ప్రసాదాలను అందజేశారు.

సిఫార్సు