"ఆదర్శవంతుడు"కి @ 31 వసంతాలు
Naveen Prasad
5
2020-12-07 13:35:24
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ,రాధ కాంబినేషన్లో విడుదలైన చిత్రం ఆదర్శవంతుడు .
ఈ చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు గారి వీరాభిమాని దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు . సీహెచ్ ప్రకాశరావు నిర్మాణ సారధ్యం వహించారు. డిసెంబర్ ఏడు 1989 వ సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది. సంగీతపరంగా పాటలు ఎంతో బావుంటాయి . మ్యూజికల్ హిట్ సాధించింది .ఈ చిత్రం అపజయం పొందింది . నేటితో ఆదర్శవంతుడు చిత్రం విడుదల అయ్యి ముప్పై ఒక సంవత్సరాలు పూర్తి చేసుకుంది .