కేంద్ర రైల్వే శాఖ మంత్రికి సాదర వీడ్కోలు..
Ens Balu
5
Renigunta
2021-06-13 10:17:44
తిరుమల, తిరుపతి రెండు రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం ఉ.11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం లో కేంద్రమంత్రి పియూష్ గోయల్ వారికి సాదర వీడ్కోలు లభించింది. ర్రాష్ట ఆర్థిక , ప్రణాళిక , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ , తిరుపతి ఎంపి గురుమూర్తి, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎస్. ఎస్.రావత్ ఐ.ఎ. ఎస్, రైల్వే జి.ఎం. గజానన మాల్యా, డిఆర్ఎం అలోక్ తివారీ,ఎయిర్ పోర్ట్ ఎపిడి ఎస్.సురేష్, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, టర్మీనల్ మేనేజర్ గోపాల్ , తహసీల్దార్ శివప్రసాద్ ,బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్, అధికారులు వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు.