పైడి తల్లమ్మతల్లికి రూ.50 విరాళం..


Ens Balu
5
Simhachalam
2021-06-18 14:28:51

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థాన ఉప ఆలయం పైడితల్లమ్మ అమ్మవారికి సింహాచలానికి చెందిన భక్తులు రూ.50వేలను విరాళంగా ఇచ్చారు. బుడిమధ్య రామకృష్ణ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అమ్మవారికి అందించినట్టు దాతలు తెలియజేశారు. ఆ మొత్తాన్ని ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళకు అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. దాతల విరాళంతో అమ్మవారి ఆలయాన్ని అభివ్రుద్ధి చేస్తామని ఈఓ తెలియజేశారు.
సిఫార్సు