సచివాలయ సేవలపై అవగాహన కల్పించండి..


Ens Balu
5
Sankhavaram
2021-07-29 07:03:09

గ్రామ సచివాలయ సేవలపై విస్త్రుతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు సచివాలయ-1మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు సచివాలయాల్లో అందించే సేవలపై వాలంటీర్లకు సచివాలయంలో పెట్టిన ప్రత్యేక బోర్డు ద్వారా అవగాహ కల్పించారు. పాఠశాలలు తెరుస్తున్నందున విద్యార్ధులకు కావాల్సిన వివిధరకాల దృవీకరణ పత్రాలు ఇక్కడ అందిస్తున్న విషయం వాలంటీర్లు వారి 50కుటుంబాలకు తెలియజేయాలన్నారు. తద్వారా సచివాలయాలకు  ఆదాయం పెరుగడంతో పాటు ఇక్కడ అందించే సేవలన్నీ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
సిఫార్సు