ఉపాది హామీ లక్ష్యాలను అదిగమించాలి..


Ens Balu
5
Rowthulapudi
2021-08-30 11:03:58

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలోని ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని ఎంపీడీఓ ఎస్వీనాయుడు ఏపీలతోపాటు సిసిలను ఆదేశించారు. సోమవారం సోమవారం రౌతులపూడి మండల కేంద్రంలో నరేగా సిబ్బంది, కార్యదర్శలతో సమీక్ష నిర్వహించారు. ఉపాది కార్డులు పంచాతీలు, గ్రామస చివాలయాల ద్వారా అడిగిన వెంటనే మంజూరు చేయాలన్నారు. బాగా ఉపయోగం ఉండే ప్రాంతాల్లో పనులు చేపట్టాలన్నారు. గతంలో తవ్వంచిన చెరువల వలన నేడు వర్షపునీరు చేరుచేరుతుందని, తద్వారా భూగర్భ జలాలు అభివ్రుద్ధి చెందుతున్నాయన్నారు. ఈవిధంగా గ్రామాల్లో పనికి వచ్చేచోట ఉపాది పనులు చేయిండంతోపాటు, చెల్లింపులు కూడా సకాంలో చేపట్టాన్నారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు