రౌతులపూడి మండాలనికి 310 కోవిడ్ డోసులు..


Ens Balu
3
Rowthulapudi
2021-09-05 10:33:37

రౌతులపూడి  పరిధిలోని మూడు గ్రామసచివాలయాల్లోనూ సోమవారం కోవిడ్ వేక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ ఎస్వీనాయుడు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం రౌతులపూడిలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 14 ఆరోగ్య కార్తల ద్వారా ఈ కోవిడ్ వేక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 18ఏళ్లు నిండిన వారికి, మొదటిడోసు పూర్తయి84 రోజులు దాటిన వారికి 2వ వడోసు కూడా వేస్తారని ఎంపీడీఓ  పేర్కొన్నారు. కాగా  ఇందులో 310 కోవీషీల్డ్ డోసులు, 110 కోవాగ్జిన్ డోసులు జిల్లానుంచి కేటాయింపు జరిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సిఫార్సు