రౌతులపూడి మండలంలో 684 మందికి వేక్సిన్..
Ens Balu
4
Rowthulapudi
2021-09-06 13:59:30
రౌతులపూడి మండలంలో 684 మందికి కోవిడ్ వేక్సిన్ వేసినట్టుఎంపీడీఓ ఎస్వీనాయుడు ఒక ప్రకటనలో తెలిజేశారు. సోమవారం రౌతులపూడి మంలంలోని మీడియాకి ఈ మేరకు వివరాలను విడుదల చేశారు. మండంలోని అన్ని గ్రామ, సచివాలయాలు, సబ్ సెంటర్ల పరిధిలో ఈ కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. సాయంత్రం ఐదు గంటలకే పూర్తిస్థాయిలో వేక్సిన్ల టార్గెట్ పూర్తిచేసినట్టు వివరించారు. అన్ని కేంద్రాల్లోనూ ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ నిబంధనలను అమలు చేసి కార్యక్రమాన్ని పూర్తిచేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.