స్వరూపనందేంద్ర సరస్వతీ స్వామిని కలిసిన ఈఓ..


Ens Balu
5
Annavaram
2021-09-07 03:20:13

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, వేండ్ర త్రినాధ రావు  రుషికేశ్ లో శ్రీశ్రీశ్రీ స్వరూపనంద సరస్వతీ స్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ మేరకు దేవస్థాన వర్గాలు మంగళవారం ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశాయి. విశ్వశాంతి కోసం శ్రీశ్రీశ్రీ స్వరూపనంద సరస్వతీ స్వామి చేస్తున్న యాగాల ఫలితాలు రావాలని, కరోనా పూర్తిగా సమసి పోయేలా కోరుతున్నట్టు ఆ ప్రకటలో తెలియజేశారు.  పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత స్వామివారి ఆలయాన్ని సందర్శించాల్సిందిగా కోరిటనట్టు పేర్కొన్నారు.
సిఫార్సు