నాడు-నేడు సెకెండ్ ఫేజ్ కి సిద్దమవ్వాలి..


Ens Balu
4
Rowthulapudi
2021-09-08 06:52:56

నాడు-నేడు సెకెండ్ ఫేజ్ కి గ్రామసచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిద్దం కావాలని ఎంపీడీఓ ఎస్వీనాయుడు పేర్కొన్నారు. బుధవారం రౌతులపూడి ఎంపీడీఓ కార్యక్రమంలో నాడు-నేడు సెసెకెండ్ ఫేజ్ పై జరిగే కార్యక్రమాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ మురళితోపాటు ఎంపీడీఓ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫస్ట్ ఫేజ్ లో పూర్తియిన పనులను, నాణ్యత మాదిరిగానే..సెకెండ్ ఫేజ్ లో కూడా మంచి నాణ్యతతో నిర్మాణాలు చేపట్టాలని ఏఈ కోరారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో మండలాన్ని జిల్లాలోనే ముందు వరుసలో నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు