అన్నరవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని హరిహర సదన్ కాటేజీలోని ఒక గదికి హైదరాబాదుకి చెందిన వి.యల్. యన్.మూర్తి ఒక గదికి రూ.5,00,000/- విరాళంగా చెల్లించారు. ఈ మొత్తాన్ని శనివారం దేవస్థానం సిబ్బందికి అందజేశారు. అంతకుముందు దాతలు స్వామివారిని దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమందో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.