దేశంలో కొత్త కరోనా కేసులు 4272


Ens Balu
12
New Delhi
2022-09-29 06:14:19

భారత దేశ వ్యాప్తంగా తాజాగా నమోదైన కరోనా కేసులు, వాటి వలన సంభవించిన మరణాల జాబితాను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మీడియాకి విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 4272 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి. వీటితో దేశంలో మొత్తం కరోనా కేసుల సం ఖ్య 4,45,83,360 కు చేరుకుంది.ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 40,750 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటి విటి రేటు 89.1 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజా గా 27 మంది కరో నాతో మరణించ గా మృతుల సం ఖ్య 5,28,611 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4474 మంది కరోనా నుం చి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,40,13,999 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తం గా 2.18 కోట్ల మం దికి కరోనా వ్యాక్సి న్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంట ల్లో 21 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటిన్ లో పేర్కొంది..