కర్నాటక లో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం చార్ ధామ్ యాత్ర కు వెళ్లే హిందూ యాత్రీకులకు కోసం నమ్మ యాత్ర పేరిట రూ.35 వేలు సబ్సిడీ అమలు చేస్తోంది. వీటితోపాటు అమర్ నాధ్ యాత్ర, కైలాస మానస సరోవర్ యాత్ర సహా.. ఇతర యాత్రలకు వెళ్లే కర్ణాటక ప్రయాణీకులకు సబ్సిడీ ఇస్తోంది. సబ్సిడీని క్లెయిమ్ చేయడానికి https://nammayatra.in/SubsidyForm లో వివరాలు నమోదు చేయాల్సి వుంటుంది. ఈ అవకం కర్నాటక వాసులు ఒక మంచి పథకంగా భావించి యాత్రకు దరఖాస్తు చేసుకుంటున్నారు.