వై 20 సభలపై థీమ్ లోగో, వైబ్ సైట్ ఆవిష్కరణ
Ens Balu
20
New Delhi
2023-01-05 13:42:20
భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్న వై20 సమ్మిట్ ఇండియా శిఖరాగ్ర సమావేశాల కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆవిష్కరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం, మెరుగైన రేపటి కోసం ఆలోచనలు చర్చించడం, కార్యాచరణ కోసం ప్రణాళిక రూపొందించే అంశంపై ప్రధానంగా భారత్ దృష్టి సారించనుంది. అంతేకాకుండారాబోయే 8 నెలల పాటు భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో వివిధ అంశాలపై చర్చలు, సెమినార్ల నిర్వహించనుంది.