సెల్ నెట్వర్క్ ల మోసాలపై ట్రాయ్ కి ఫిర్యాదు చేయొచ్చు
Ens Balu
18
New Delhi
2023-02-18 10:07:46
భారత దేశ వ్యాప్తంగా వివిధ సెల్ నెట్వర్క్ లు వినియోగదారుల విషయంలో చేస్తున్న మోసాలపై నేరుగా వినియోగదారుడు పోస్టు కార్డు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే ఈమెయిల్ ద్వారా, నేరుగా ల్యాండ్ లైన్ ఫోన్ నెంబరుకి కూడా కాల్ చేసి( హిందీ లేదా ఇంగ్లీషులో) మాట్లాడి చెప్పవచ్చు. వినియోగదారుల సౌకర్యార్ధం న్యూ ఢిల్లీలోని ట్రాయ్ ప్రధాన కార్యాలయం అడ్రసు, ఫోన్ నెంబరు, ఫ్యాక్స్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, ల్యాండ్ లైన్ నెంబర్లును ప్రత్యేకంగా అందిస్తున్నాం.. మీ సమస్యలను ఇకపై మీరే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. Telecom Regulatory Authority of India, Mahanagar Doorsanchar Bhawan (next to Zakir Hussain College),Jawaharlal Nehru Marg (Old Minto Road),New Delhi: 110 002,E-mail ID : ap@trai.gov.in, daca@trai.gov.in Phone No: 91-11-2323 6308 (Reception), FAX No: 91-11-2321 3294 (Reception)