ఈ భూ ప్రపంచంలో పౌరులను ఉన్నత విద్యావంతులుగా, ప్రయోజకునిగా తయారు చేయాలంటే ఒక ఉపాధ్యాయుడి వలనే సాధ్యపడుతుంది. అలాంటి ఉన్నత, మహోన్నత, గౌరవమూర్తులు, మాకు దిశా నిర్ధేశం చేసిన గురువులందరికీ పాదాభివందనం చేస్తూ... జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..
Ens Balu
3
2020-09-05 10:07:58