యువ రచయిత రాజ్ కుమార్ స్వయంగా రాసి పాడిన కైలాస కొండలపై గణపతిదేవా సాంగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వరంగల్ కి చెందిన రాజ్ కుమార్ సినిమా ఆర్టిస్ట్ గానూ, కవిగానూ, నేను పాటల రచయితగా కూడా బాగా రాణిస్తున్నారు. ఈ తరుణంలో తన పాఠల రచనను తొలిగా గణపతి తోనే పాడి అలరిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాజ్ కుమార్ రచనలకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ లోగోను మార్పు చేసినట్టు విశాఖలోని ఈఎన్ఎస్ ఆపరేషన్స్ ప్రధాన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. కొత్తగా మారిన లోగోతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సంస్థల వార్తలు స్వీకరిస్తుందని పేర్కొంది. పాత లోగోతో ఎంటరైటైన్ మెంట్ కార్యక్రమాలు, ప్రత్యేక స్టోరీలు నిర్వహిస్తుందని తెలియజేసింది. నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ కి అనుగుణంగా ఎలక్ట్రానిక్ మీడియా వార్తల కోసం లోగోలో ఈ మార్పులు చేసినట్టు ఈఎన్ఎస్ నెట్వర్క్ ఇన్ ఛార్జ్ పి.బాలభాను(బాలు) ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, ఎఫ్ఎం రేడియో చానళ్లు subscripitions కోసం విశాఖలోని ప్రధాన కార్యాలయంలో గానీ 9490280270, 9390280270, సంస్థ అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.enslive.net లో గాని సంప్రదించవచ్చునన్నారు.
లదాఖ్ సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా మధ్య తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత చైనా గాల్వన్ వ్యాలీ తమదేనని ప్రకటించుకోవడం.. డ్రాగన్ కంట్రీ అత్యుత్సాహాన్ని బయటపెట్టింది. చైనా వివాదాస్పద తీరును ని