జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కరోనా నివారణ చర్యలపై మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహి