1 ENS Live Breaking News

Kadapa

2021-01-10 18:38:02

కరోనా నుంచి కోలుకున్న 11 మంది డిశ్చార్జ్..

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో  ప్రత్యేక కేంద్రాల నుంచి 11  మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో  కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు శనివారం 11  మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.

Anantapur

2021-01-09 18:17:04

క్షయ వ్యాధిని ఓడిద్దాం..దేశాన్ని గెలిపిద్దాం..

క్షయ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కేసీ నాయక్ అన్నారు. నెల రోజుల పాటు జరగనున్న జాతీయ నిర్మూలన కార్య క్రమాన్ని శుక్రవారం నగరంలో ఆదివారం పేట అర్బన్ హెల్త్ సెంటర్ కార్యాలయంలో డిఎం అండ్ హెచ్ ఓ  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తోంధని, మందులు, పోషణ అందిస్తోందనీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా జనవరి 26వ తేదీ వరకు ఈ నెల రోజుల పాటు జరిగే క్షయ నిర్మూలన ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలందరూ వినియోగించు కోవాలని, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్ అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ సిడి- సిడి సర్వేలో భాగంగా క్షయ వ్యాధిని కూడా అందులో చేర్చడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా  క్షయ వ్యాధి అధిక ప్రాబల్యం గల ప్రాంతాల్లో, అధిక ప్రమాదం గల వ్యక్తులు అనగా షుగరు, బిపి, ఆస్మా, హెచ్ఐవి, క్యాన్సర్, కరోనా, కిడ్నీ మరియు గుండె వ్యాధిగ్రస్తులు, 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్న పిల్లలు వంటి వారి మీద దృష్టిపెట్టి క్షయ పరీక్షలు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ బగాది జగన్నాధ రావు, డీఐఒ డాక్టర్ భారతి కుమారి, క్షయ నివారణ వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్, జి. సురేష్ కుమార్ మరియు జిల్లా క్షయ నివారణ సంస్థ సిబ్బంది మరియు మెడికల్ ఆఫీసర్, అర్బన్ హెల్త్ సెంటర్, ఆదివారం పేట యు హెచ్ సి సిబ్బంది పాల్గొన్నారు.

Srikakulam

2020-12-25 18:04:25

కరోనా నుంచి కోలుకున్న 29 మంది డిశ్చార్జ్..

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో  ప్రత్యేక కేంద్రాల నుంచి   29 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో  కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు శుక్రవారం  29 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.

Anantapur

2020-12-25 17:35:36

కరోనా నుంచి కోలుకున్న 15 మంది డిశ్చార్జ్..

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో  ప్రత్యేక కేంద్రాల నుంచి  15 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో  కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు గురువారం 15 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.

Anantapur

2020-12-24 18:22:23

గోషా ఆసుపత్రిలో అత్యాధునిక స్కానింగ్ యంత్రం..

విశాఖలోని విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రి (గోషా హాస్పిటల్) లో అత్యాధునిక స్కానింగ్ మిషన్ అందుబాటులోకి వచ్చిందని, తద్వారా గర్భిణీ స్త్రీలకు అధునాతన వైద్యం అందుతుందని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.పివి సుధాకర్ అన్నారు. గురువారం ఆసుపత్రిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన రూ .22 లక్షల విలువైన అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ మెషీన్ లేబర్ రూమ్‌లో ఎంతో ఉపయోగంగా వుంటుందన్నారు. ప్రసూతి వైద్యులు కొత్త పరికరాలతో అత్యవసర సమయాల్లో స్కానింగ్ లు చేయడానికి ఎంతో వెసులుబాటు కలుగుతుందన్నారు. దీని ద్వారా అత్యవసర సమయంలో కడుపులో బిడ్డ పరిస్థితి ఎలా వుందో కూడా తెలుసుకునే వీలుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. సంధ్య ఇన్చార్జి సూపరింటెండెంట్, డాక్టర్ యు.స్వరాజ్య లక్ష్మి సిఎస్ఆర్ఎంఓ, డాక్టర్ మెహర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-24 17:46:14

కరివేపాకు తింటే కలిగే ఉపయోగాలివే..

➡️కరివేపాకు రసాన్ని వారానికి ఒక సారి కంటిలో చుక్కల మందులా వేస్తే కేటరేక్ట్ సమస్యను దూరం చేసుకోవచ్చు ➡️మలబద్దకాన్ని నియంత్రించడలో కరివేపాకు ఎంతో బాగా పనిచేస్తుంది. దీనిని మజ్జిగ లేదా వేడినీటిలో కరివేపాకు పొడిగానీ, రసాన్ని గానీ తాగాలి ➡️కరివేపాకులో ఐరన్ పుష్కలంగా వుంటుంది తద్వారా శరీరంలో రక్తం పెరగానికి అవకాశం వుంటుంది, ➡️శరీరంలోని అధిక చమటను బయటకు పంపి వేడిని తగ్గిస్తుంది ➡️కరివేపాకు చెట్లు వున్న చోట విషవాయులువు దరిచేరవు ➡️అధిక కొలెస్ట్రాల్ నియంత్రంతో కరివేపాకు దిట్ట ➡️కరివేపాకు రసాన్ని మజ్జిగలో కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి➡️మధుమేహాన్ని నియంత్రించడంలో కరివేపాకు బాగా పనిచేస్తుంది ➡️కరివేపాకు రెండు టీ స్పూన్ల ముద్ద రోజుకి రెండు సార్లు మజ్జిగతో తీసుకోవడం ద్వారా స్థూలకాయం తగ్గుతుంది ➡️ఎండ బెట్టిన కరివేపాకు పొడిని టీస్పూన్ వేడినీటిలో వేసుకొని తీసుకుంటే దురదలు తగ్గుతాయి➡️ జీర్ణ క్రియ మెరుగు పడటానికి కరివేపాకు ఎంతగానో పనిచేస్తుంది ➡️విరేచనాలు నియంత్రంచడంలోనూ కరివేపాకు ఎంతోబాగా పనిచేస్తుంది➡️మూత్ర పిండాల సమస్యను నియంత్రించంలోనూ, శ్వాసకోస వ్యాధులు తగ్గించడంతో కరివేపాకు ఎంతో చక్కగా పనిచేస్తుంది ➡️కరివేపాకు రసాన్ని వెన్న లేదా పెరుగుతో కలిపి రాసుకుంటే కళ్ల కింద వలయాలు తగ్గుతాయి.➡️అతిసార వచ్చినపుడు కరివేపాకు రసం ఎంతో బాగా పనిచేస్తుంది ➡️కరివేపాకు రసాన్ని నెయ్యిలో మరగపెట్టి దానిని గాయాలపై రాస్తే మచ్చలు పూర్తిగా పోతాయి ఇవే కాకుండా మరెన్నో ఉపయోగాలు కరివేపాకు తీసుకోవడం ద్వారా మనకి మేలు చేస్తాయి..

హెల్త్ డెస్క్

2020-12-09 07:55:38

సోంపు తింటే కలిగే ఉపయోగాలివే..

➡️శోంపు కంటి చూపును మెరుగు పరుస్తుంది ➡️గుండెను పదిలంగా ఉంచడంలో సోంపు దిట్ట ➡️సోంపు తింటే గ్యాస్ట్రిక్  తగ్గుతుంది ➡️బీపిని తగ్గించడంలో సోంపు విశేషంగా పనిచేస్తుంది ➡️రక్తంలో హెచ్ బీ శాతాన్ని అమాంతంగా పెంచుంది ➡️నోటి దుర్వాసనను సోంపు నియంత్రిస్తుంది ➡️విరేచనం సాఫీ జరగడానికి సోంపు ఎంతో ఉపయోగం ➡️నులిపురుగు నివారణకు సోంపు చక్కగా పనిచేస్తుంది ➡️కడుపునొప్పిని తగ్గించడంతో సోంపు మంచి ఔషదం ➡️చిన్నపిల్లలకు వచ్చే రోగాలను సోంపు నియంత్రిస్తుంది ➡️గొంతులో పేరుకు పోయిన కఫాన్ని కడిగేస్తుంది ➡️ఆయాసాన్ని తగ్గించడంతో సోంపు విశేషంగా పనిచేస్తుంది ➡️శ్వాస కోస సమస్యలున్న వారు సోంపు ప్రతి నిత్యం తీసుకోవాలి ➡️సోంపును మాంసాహా వంటల్లో మంచి రుచికి వినియోగిస్తారు ➡️భారతదేశం అంతటా సోంపును ఆహారం అరుగుదలకి వాడతారు ➡️పుల్లతేన్పులను తగ్గించడంలో సోంపు చక్కగా పనిచేస్తుంది ➡️మూత్రంలో వచ్చే మంటను సోంపు ఎంతో చక్కగా తగ్గిస్తుంది ➡️బరువు తగ్గాలనుకునేవారు సోంపు రసాన్ని ప్రతినిత్యం తీసుకోవచ్చు ➡️వివిధ రకాల కేన్సర్ లను నియంత్రించడంలో సోంపు చాలా బాగా పనిచేస్తుంది ➡️శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంతో సోంపు విశేషంగా పనిచేస్తుంది ➡️మహిళల రుతు క్రమ సమస్యలను తగ్గించడంలో సోంపు ప్రయోజనకారి ➡️సోంపు కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడటంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది.. ➡️సోంపు గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్ మరియు క్యాల్షియం వంటి ➡️ఖనిజాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి.

హెల్త్ డెస్క్

2020-12-08 07:40:54

దాల్చిన చెక్కవలన కలిగే ప్రయోజనాలు..

➡️దాల్చిన చెక్క తేనెతో తీసుకుంటే బరువు తగ్గుతారు.. ➡️కడుపులో వాతం తగ్గుతుంది.. ➡️శరీరంలోని నీటిని తగ్గించడానికి చాలా ఉపయోగం.. ➡️పార్శ్వ నొప్పి అధికంగా ఉన్నవారు దాల్చిన చెక్క తినాలి.. ➡️దాల్చిన చెక్కతో స్వరపేటి వాపు, బొంగురు గొంతును తగ్గించుకోవచ్చు. ➡️మహిళల్లో రుతుదోషాలను నియంత్రించడానికి చక్కని ఔషదం.. ➡️గ్యాస్ట్రిక్ సమస్యను దాల్చిన చెక్క చెటికెలో తగ్గిస్తుంది.. ➡️జిగట విరేచనాలు తగ్గించడంలో దాల్చిన చెక్క మంచి నేర్పరి.. ➡️చర్మం రంగు రావాలంటే దాల్చిన చెక్కపొడిని మొహానికి పట్టించాలి... ➡️దాల్చిన చక్క రసం తరచుగా తీసుకుంటే చర్మం ముడదలు తగ్గుతాయ్.. ➡️మొటిమల మీద దాల్చిన చెక్క గందాన్ని పూస్తే మంచి ఫలితం వుంటుంది.. ➡️టైప్2 మధుమేహాన్ని తగ్గించడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది.. ➡️దగ్గు తగ్గాలనుకునేవారు దాల్చిన ఆకుని మరగమెట్టి ఆ నీటిని త్రాగాలి.. ➡️బరువుని తగ్గించడంలోనూ దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుంది.. ➡️రక్తహీనత వున్నవారు దాల్చిన చెక్క రసంలో తేనె కలుపుకొని త్రాగాలి.. ➡️చర్మవ్యాధులను నియంత్రించడంలో దాల్చిన చెక్క గందం బాగా పనిచేస్తుంది.. ➡️మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా దాల్చిన చెక్క చాలా ఉపయోగం ఉంటుంది.. ➡️మహిళల నెలసరి రక్తస్రావం అధికంగా వుంటే దాల్చిన చెక్క రసం తాగితే ఫలితం వుంటుంది.. ➡️వాంతులు తగ్గాలంటే దాల్చిన చెక్క నానబెట్టిన నీటిని ఇస్తే వాంతులు ఇట్టే తగ్గిపోతాయ్..

హెల్త్ డెస్క్

2020-12-07 07:52:31

ఆవాలు, ఆవ నూనె వలన కలిగే ఉపయోగాలివే..

➡️పంటిని నొప్పి ఆవాలు తగ్గిస్తాయి.. ➡️ఆవపొడితో తల కడుక్కుంటే జుట్టు రాలడం తగ్గుతుంది .. ➡️పేలు తగ్గడానికి ఆవాల పొడి,నునే రాసుకోవాలి . ➡️మాడు మీద కురుపులు, దురదలను ఆవాలు తగ్గిస్తయాయి.. ➡️ఉబ్బసం వ్యాధి ఉపశమనానికి ఆవాలు బాగా పనిచేస్తాయి.. ➡️ఆవ పొడిని తేనేతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యల తగ్గుతాయి. ➡️పులిపిరి కాయలమీద ఆవాలు నూరి రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి . ➡️కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఆవనూనెతో తగ్గుతాయి.. ➡️ఆవాలు యాంటీ ఇంఫ్లమేటరీగా పనిచేస్తాయి.. ➡️మెగ్నీషియం అస్థమా, కీళ్ళ వాతం, రక్త పోటును తగ్గించును. ➡️ఆవాలు అధికంగా వచ్చే పార్శవ నొప్పిని తగ్గిస్తాయి. 100 గ్రా ఆవాల్లో ఉండే పోషకాలివే.. ➡️తేమ- 6.5గ్రా, పొటాషియం- 20.3గ్రా, ➡️కొవ్వు- 39.7గ్రా, ఖనిజాలు- 2.4గ్రా, ➡️పీచు- 4.8గ్రా, పిండిపదార్థాలు- 23.8గ్రా, ➡️శక్తి- 541కిలో కెలోరీలు, క్యాల్షియం- 490మిగ్రా, ➡️ఫాస్పరస్‌- 700మిగ్రా, ఇనుము- 7.9. ➡️టోకోఫెనాల్‌-9-82గ్రా

హెల్త్ న్యూస్ డెస్క్

2020-12-06 09:40:29

మెంతులు తింటే కలిగే ఉపయోగాలివే..

మెంతులు ఇవి తినడానికి కాస్త చేదుగా వున్నా వీటి గుణం మానవ శరీరంపై ఎంతో మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. మెంతులు వలన కలిగే ఉపయోగాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే మెంతులను ప్రతీ ఒక్కరు ఒక మంచి ఆహారంగానూ, మరింత మంచి ఔషదంగానూ వినియోగిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు..మెంతులు తింటే కలిగే ఉపయోగాలేంటో ఇపుడు చూద్దాం.. *మెంతులు కఫాన్ని తగ్గిస్తాయి *గ్యాస్ ట్రిక్ మంటను నియంత్రిస్థాయి *మెంతికూర గుండె జబ్బులను రానీయదు *మెంతులను నానబెట్టుకొని తింటే బరువు తగ్గుతారు *మెంతి పొడి, రసం తలకి రాస్తే చుండ్రు తగ్గుతుంది *బ్లాక్ హెడ్స్ ను తగ్గించాలంటే మెండి పొడిని మొహానికి రాయాలి *ప్రేగులను శుభ్రం చేయడంలో మెండి కూర బాగా పనిచేస్తుంది *మెంతులు నానబెట్టుకొని తింటే రక్త హీనత తగ్గి, ఉబ్బసం, క్షయ రోగాలకు ఎంతో పనిచేస్తుంది. *మెంతులను వేయించి ఆ పొడి తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి *మూలశంఖ ఉన్నవారికి మంచి ఉపసమనం కలిగిస్తుంది *తలకి మెంతిపొడితో పాటు పెరుగును పట్టించి గంట ఆగి తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది కుదుళ్లు గట్టిపడతాయి. *స్త్రీలలో తెల్లబట్ట సమస్య వున్నవారు మెంతులను, పసుపుని సమ భాగాలుగా చేసుకొని వాటిని మరింగించి ఆ నీటితో  జననేంద్రియాలను  శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. * పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. *2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు. ఇంకా మరెన్నో ఉపయోగాలు మెంతులు, మెంతికూర వలన మనకు కలుగుతాయి.

హెల్త్ న్యూస్ డెస్క్

2020-12-05 09:25:12

వామ్ము తింటే కలిగే ఉపాయోగిలివే..

*బరువును తగ్గించడంలో వామ్ము కీలకంగా వ్యవహరిస్తుంది.. *ఆకలి పెంచడానికి వామ్ము చాలాబాగా పనిచేస్తుంది.. *అర్శమొలలు తగ్గించడంలో వామ్ము దిట్ట.. *దద్దుర్లు తగ్గించడంలో వామ్ము కీలక పాత్ర పోషిష్తుంది.. *వామ్ము బుక్కు పెట్టుకుంటే దంత సమస్యలు తగ్గుతాయి.. *కొండనాలుకు తగ్గించడంలో వామ్ము మహా ప్రయోజనకారి.. *వామ్ముని తేనెలో కలిపి తీసుకుంటే రొంప, జలబు తగ్గుతాయి.. *దగ్గును తగ్గించి ఊపిరి తిత్తులు తగ్గించడంలో వామ్ము మంచి ఔషదం.. *తలనొప్పి, పెడిశం తగ్గించడంలో వామ్ము మంచి ఔషదం.. *తిన్న ఆహారం జీర్ణం చేయడంలోనూ వామ్ము బాగా పనిచేస్తుంది.. *కీళ్ల, నొప్పుటు ఒళ్లు నొప్పులు తగ్గించడంలో వామ్ము దిట్ట.. *గుండె జబ్బులు రానీయకుండా వామ్ములు అడ్డుకట్టగా వుంటుంది.. *మూత్రాశయంలో రాళ్లను కరిగించడంలో వామ్ము బాగా పనిచేస్తుంది.. *బాలింతలకు చనుబాలు బాగా వ్రుద్ధి చెందడానికి వామ్ము మంచిది.. *ఆస్తమా రోగులకి వామ్ము, బెల్లం చాలాబాగా పనిచేస్తాయి..

హెల్త్ న్యూస్ డెస్క్

2020-12-02 09:16:30

జీలకర్ర తింటే కలిగే ఉపయోగాలివే..

*జీలకర్ర  తీసుకుంటే కడుపులో నులిపురుగులు పోతాయ్.. *గుండెనొప్పులను జీలకర్ర నియంత్రిస్తుంది.. *జీలకర్రపొడి తొలిముద్ద అన్నం తింటే ప్రేగులు శుభ్రపడతాయ్.. *మూత్ర సంబంధిత వ్యాధులను జీలకర్ర నియంత్రిస్తుంది *జీలకర్ర పైత్యాన్ని, తలనొప్పిని తగ్గిస్తుంది.. *జీలకర్ర రసాన్ని 5వంతుల నీరు కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయ్.. *మజ్జిగలో జీలకర్రపొడివేసుకొని తాగితే బరువు తగ్గుతారు.. *జీలకర్ర, దనియాలు కలిపి తీసుకుంటే ఒళ్లు నొప్పులు తగ్గుతాయ్.. *చర్మవ్యాధులకు జీలకర్ర దివ్య ఔషదంలా పనిచేస్తుంది.. *బీపి,సుగర్ ఉన్నవారు జీలకర్ర రసం తీసుకుంటే మంచిది.. *బొల్లి, తెల్లమచ్చలను జీలకర్ర ఎంతో బాగా నియంత్రిస్తుంది.. *గర్భాశయ బాధలకు కూడా జీలకర్ర రసం ఎంతో పనిచేస్తుంది.. *ఎన్నో ఆయుర్వేద మందుల్లో జీలకర్రను ఒక భాగంగా వినియోగిస్తారు..

హెల్త్ న్యూస్ డెస్క్

2020-12-01 08:31:25

కొత్తిమీర తినడం వలన కలిగే లాభాలు..

*కొత్తమీర 100గ్రా..రోజూతీసుకుంటే బరువు తగ్గుతారు *రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించి షుగర్ రానీయదు.. *రక్తాన్ని వ్రుద్ధి చేస్తుంది, శుభ్రం చేస్తుంది.. *గ్యాస్ టిక్  నుంచి ఉపసమాన్ని కలిగిస్తుంది.. *కొత్తీమీరతో నల్లగా ఉండే పెదవులను ఎర్రగా చేసుకోవచ్చు *రక్తనాళాల్లోని ఆటంకాలను తగ్గిస్తుంది.. *కొత్తిమీరలో విటమిన్-ఎ, బి1, బి2, సి, ఐరన్ ఉంటుంది.. *చిగుళ్ల వాపు, నోటి దుర్వాసను కొత్తిమీర నియంత్రిస్తుంది.. *క్షయవ్యాధి, ఉబ్బసం, ఎలర్జీలు, బలహీనత తగ్గిస్తుంది.. *కొత్తిమీర కూరల రుచిని ఆమాంతంగా పెంచుతుంది.. *మూత్ర సంబంధ వ్యాధులను కొత్తిమీర నియంత్రిస్తుంది.. *ఉదర కండరాల నొప్పికి కొత్తిమీర దివ్యఔవుషదం.. *మొహంపై ఏర్పడే మొటిమలను కొత్తీమిర రసం తగ్గిస్తుంది..

హెల్త్ న్యూస్ డెస్క్

2020-11-30 09:57:53

వెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాలివే..

*ముఖవర్చస్సు కోసం వెల్లుల్లి రసం తాగాలి *వెల్లుల్లి తేనెలో నానబెట్టి తింటే బరువు తగ్గుతారు *14 రకాల క్యాన్సర్లను వెల్లుల్లి దరిచేరనీయదు *గుండె సంబంధిత రోగాలు రాకుండా చూస్తుంది *చర్మరోగాలను నియంత్రిండచంలో మహాదిట్ట.. *జుట్టురాలే సమస్యను వెల్లుల్లి బాగా నియంత్రిస్తుంది  *వెల్లుల్లి తరచూ తింటే 166 రకాల జబ్బులు రావు *వెల్లుల్లి యాంటి ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గా దిట్ట *రక్తంలో కొలెస్ట్రాల్ ను వెల్లుని తగ్గిస్తుంది.. *వెల్లుల్లు కడుపు ఉబ్బరాన్ని నియంత్రిస్తుంది *కంటి చూపుని మెరుగు పరుస్తుంది.. *గొంతులో పేరుకుపోయిన కఫాన్ని వెల్లుల్లి కడిగేస్తుంది *42ఏళ్లు నిండిన వారు ఖచ్చితంగా వెల్లుల్లి తినాలి *వెల్లుల్లి చేసే మేలుపై చాలా గ్రంధాలే వచ్చాయి..

హెల్త్ న్యూస్ డెస్క్

2020-11-29 08:10:48